మరో చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిన @isro
భారతదేశం యొక్క అతిపెద్ద ,అత్యంత బరువైన మరియు శక్తివంతమైన LVM3 రాకెట్ 36 ఉపగ్రహాలను మోసుకెళ్లే రాకెట్‌ను ఇస్రో ప్రయోగించింది. 43.5 మీటర్ల పొడవున్న ఈ వాహనం బరువు 643 టన్నులు.ఈ విజయాన్ని అందించిన శాస్త్రవేత్తలకు నా హృదయపూర్వక అభినందనలు
3
Reposts: 1